శ్రీకాకుళం: నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపు మేరకు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు'లో భాగంగా నిర్వహిస్తున్న 'కౌశలం' ఉద్యోగ మేళా ఈ నెల 28వ తేదీ (సోమవారం) ఉదయం 8:30 గంటలకు అరసవల్లి క్రాస్ రోడ్స్ సమీపంలోని గీతం డిగ్రీ కళాశాలలో జరగనుంది. ఫియట్ ఇండియా, ఎన్.టి.టి.ఎఫ్. మెకాట్రానిక్స్ సంస్థలు వార్షిక వేతనం రూ. 2,08,200 నుంచి రూ. 2,21,040 వరకు అందించే అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. ఐ.టి.ఐ. రెండు సంవత్సరాల కోర్సు పూర్తి చేసి, 22 ఏళ్లు నిండిన అభ్యర్థులు, వివిధ ట్రేడ్లలో అర్హత కలిగిన ఫ్రెషర్స్ పాల్గొనవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕