శ్రీకాకుళం: ఉత్సాహంగా జరిగిన ఎంపీ కబడ్డీ కప్ పోటీలు

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఎంపీ కబడ్డీ కప్ పోటీలు సోమవారం రాత్రి విజయవంతంగా ముగిశాయి. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహిళల విభాగంలో నౌపడ జట్టు, పురుషుల విభాగంలో ఉద్దానం జట్టు విజేతలుగా నిలిచి బహుమతులు అందుకున్నాయి. ఈ పోటీలు ఎంతో ఆసక్తికరంగా సాగాయి.

సంబంధిత పోస్ట్