శ్రీకాకుళం: ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) లెక్చరర్ పోస్టులకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై 15 నుంచి 23 వరకు జరిగే ఈ పరీక్షలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్