శ్రీకాకుళం: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏడాదిలోనే నెరవేర్చాం

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గార మండలం రామచంద్రపురం పంచాయతీలోని 8, 9, 10 బూత్‌లలో 'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చేపట్టిన కార్యక్రమంలో, ఏడాదిలోనే ఇచ్చిన హామీలను అధిక శాతం నెరవేర్చిందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్