శ్రీకాకుళం: యాచక వృత్తిలో మహిళపై దాడి

శ్రీకాకుళం జిల్లాకి సమీపంలో గల జాతీయ రహదారి పకనున్న సీపాననాయుడు పేటలో ఓ మహిళ యాచక వృత్తికి వచ్చి జయలక్ష్మి అనే గృహిణిపై ఇంట్లో ఎవ్వరూ లేరని నిర్ధారించకుని బంగారు ఆభరణాల దొంగతనానికి ప్రయత్నించింది. దీనితో జయలక్ష్మి ప్రతిఘటించి కేకలు వేయడంతో ఆ మహిళ పరారు అయింది. దీంతో జయలక్ష్మికి స్వల్ప గాయం అయింది.

సంబంధిత పోస్ట్