శ్రీకాకుళం జిల్లాలో ఆకస్మిక వర్షం

శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మికంగా వర్షం కురిసింది. కొంతసేపు మేఘాలు గర్జించడంతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఊరూరా శబ్దాలు వినిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్