వరాహ నరసింహస్వామి దేవస్థానంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న పి. సునీల్ కుమార్‌ను బదిలీపై అరసవిల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థాన సూపరింటెండెంట్‌గా బుధవారం నియమించారు. ఈ విషయాన్ని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ స్పష్టం చేశారు.