బైక్‌పై వచ్చి రూ.20 వేలు దోచుకెళ్లిన ముగ్గురు అరెస్ట్

శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీకి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేశామని టౌన్ సీఐ మంగళవారం తెలిపారు. మండలంలోని కాజీపేటకు చెందిన అప్పలనాయుడు తన బైక్‌ను పార్క్ చేస్తుండగా, ముగ్గురు వ్యక్తులు మరో బైక్‌పై వచ్చి దాడి చేసి రూ.20 వేల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.7,500ల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్