మాత అమృతనందమయి ఆశీస్సులు తీసుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్

కేరళం రాష్ట్రం కొల్లం అమృత విశ్వ విద్యా పీఠంలో ఘనంగా శ్రీ మాత అమృతానందమయి 73వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి, కేరళ గవర్నర్, కేరళ ముఖ్యమంత్రి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ మాత అమృతానందమయి ఆశీస్సులు కేంద్ర మంత్రి తీసుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా విలువైన సేవలు అందిస్తున్నారంటూ రామ్మోహన్ నాయుడిని శ్రీ మాతఅమృతనందమయి అభినందించి ఆశీర్వదించారు. ఈ వివరాలను శ్రీకాకుళంలోని కేంద్ర మంత్రి కార్యాలయం తెలిపింది.

సంబంధిత పోస్ట్

✕
✕