శ్రీకాకుళం నగరంలో "వరల్డ్ క్లీనప్ డే" కార్యక్రమం

శ్రీకాకుళంలో కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో "వరల్డ్ క్లీనప్ డే" కార్యక్రమం ఆదివారం నగరంలో జరిగింది. కళాశాల డైరెక్టర్ బి. ఎస్. చక్రవర్తి, ప్రిన్సిపల్ కే. శివశంకర్ వరల్డ్ క్లీనప్ డే కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కే. వేణు, ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ప్రోగ్రాం ఆఫీసర్ పి. పైడి రాజు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕