వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అచ్చం నాయుడు

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో మంత్రి అచ్చం నాయుడు తుఫాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా కురిసిన వర్షానికి వరద నీరు మేఘవరం, చుట్టుపక్కల గ్రామాల్లో 1100 పైగా ఎకరాల నీట మునిగిన పొలాలను పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని అంతేకాక తక్షణమే నష్టపరిహారం అందేలా సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕