శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం

సంతబొమ్మాళి మండలం మర్రిపాడు పంచాయితీ సెలగపేట వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. మండంలోని ఎం. సున్నాపల్లికి చెందిన గణేశ్ పలాసలో పెళ్లికి బైక్ పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రహదారి పక్కన పెంటకుప్పకు నిప్పు నుంచి వచ్చిన పొగతో దారి కనిపించలేదు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి గణేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడుని 108లో టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్