టెక్కలి: తప్పిన పెను ప్రమాదం

స్థానిక పాత జాతీయ రహదారిపై భవానీనగర్ సమీపంలో శనివారం హైటెన్షన్ విద్యుత్తు తీగ తెగిపడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందిన వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది స్పందించి, సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్