టెక్కలి: టూరిస్టులకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

టూరిస్టులకు తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్ణాటక ప్రాంతంలో ఉన్న కొందరు టూరిస్టులు శనివారం ఒరిస్సా నుండి శ్రీకాకుళం వైపు వెళుతుండగా టెక్కలి వద్ద ఫుడ్ పాయిజన్ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. స్థానికుల సహకారంతో సుమారు 20 మందిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

సంబంధిత పోస్ట్