టెక్కలిలో విషాదం: పొరుగు జిల్లాల్లో కన్నవారికి తీరని శోకం

టెక్కలి సమీపంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి ఏడాది చదువుతున్న అగస్తీమ (విశాఖ జిల్లా కశింకోట), యశ్వంత్ (విజయనగరం జిల్లా మెరకముడిదాం) అనే ఇద్దరు విద్యార్థులు సముద్ర స్నానానికి వెళ్లి మృతిచెందిన విషయం తెలిసిందే. ఇతర జిల్లాల నుంచి ఇక్కడ చదువుకోవడానికి వచ్చి, ఇలా తనువులు చాలించడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు మృతులను గుర్తించారు.

సంబంధిత పోస్ట్