ఆముదాలవలస నియోజక వర్గంలో గురువారం ఘనంగా గురుపూజ ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఉదయం నుండే శిరిడీ సాయి బాబా ఆలయనకు దర్శిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేసారు.