ఆముదాలవలస: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం

ఆముదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మధ్య ఆత్మీయ సమావేశంతో చదువుపట్ల విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కారo సులభతరం అవుతుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్