ఆముదాలవలస: గురుపౌర్ణమి సందర్భంగా అన్నప్రసాద వితరణ

గురుపౌర్ణమి సందర్భంగా ఆముదాలవలస శిరిడి సాయి మందిరాల్లో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. గురువారం గురు పౌర్ణమి సందర్భంగా ఆముదాలవలస లో ఉన్న మోణింగివారి వీధిలో షిరిడిసాయి ఆలయం, వంశధార కాలనీలో ఉన్న శిరిడి సాయి మందిరం, మెట్టక్కివలస షిరిడి సాయి మందిరాలలో అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్