ఆముదాలవలస: డాక్టర్ చింతాడ మౌనిక కు బంగారు పతాకం

ఆముదాలవలస పట్టణానికి చెందిన డాక్టర్ చింతాడ మౌనిక, విజయవాడ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన స్నాతకోత్సవంలో న్యూరాలజీలో సూపర్ స్పెషాలిటీ కోర్సు పూర్తి చేసినందుకు గాను బంగారు పతకం మరియు ప్రశంసా పత్రం అందుకున్నారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమెకు ఈ పురస్కారాలను అందజేశారు. ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ పూర్తి చేసిన ఆమెను పలువురు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్