ఆముదాలవలస: రామకృష్ణ మఠంలో గురు పౌర్ణమి వేడుకలు

ఆముదాలవలస పట్టణంలో గల రామకృష్ణ మఠంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ సేవా సమితి కార్యదర్శి ఏ ఎస్ ఆచార్యులు, భావనపాడు రామకృష్ణ సేవా సమితి సంఘం ఆధ్వర్యంలో ఈ సందర్భంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ వి. సత్యనారాయణ, కే సంజీవరావు తదితర సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్