ఆముదాలవలస: ప్రారంభమయిన మెగా పేరెంట్స్ సమావేశం

ఆముదాలవలస మండలంలోని చాలా చోట్ల పాఠశాలల వద్ద పేరెంట్స్ సమావేశం ఉదయం నుండే మొదలు పెట్టారు. మండలంలోని గేదెలవానిపేట లోని పురపాలక ప్రాథమిక పాఠశాల లో మండల విద్యా శాఖాధికారి G. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థులు చిన్ననాటి నుండి ఒక ప్రణాళిక ప్రకారం చదువు కొని అభివృద్ధి లోనికి రావాలని అన్నారు.

సంబంధిత పోస్ట్