బూర్జ లో చోరీ.. బంగారం, వెండి ఆభరణాల అపహరణ

బూర్జ మండల కేంద్రంలోని ఒక హోటల్‌లో సోమవారం రాత్రి బంగారు ఆభరణాలు, వెండి, నగదు దొంగిలించబడ్డాయి. హోటల్ యజమాని రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఆరు తులాల బంగారం, 23 తులాల వెండి, లక్ష రూపాయల నగదు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభించారు. ఈ చోరీకి సంబంధించి సహాయకుడు తనకు సమాచారం అందించినట్లు బాధితుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్