అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి

ఆమదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో సరుబుజ్జిలి మండలానికి చెందిన కొల్ల సింహాచలం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్