పొందూరు: గార పేట ఆనంద ఆశ్రమంలో సప్త హరి భజన నిర్వహణ

పొందూరు మండలం గార పేటలోని ఆనందాశ్రమంలో శనివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా సప్త హరి భజన కార్యక్రమాన్ని ఆశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద ప్రారంభించారు. 24 గంటల పాటు వివిధ భజన మండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా ఆలయాలను సందర్శించాలని భక్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్