కొత్తకోట పిఎసిఎస్ చైర్మన్ గా శివ్వాల సూర్యం

సరుబుజ్జిలి మండలం కొత్తకోట పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం) ఛైర్మన్ గా శివాల సూర్యనారాయణ (సూర్యం)ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇదే మండలం షలంత్రి గ్రామానికి చెందిన శివ్వాల సూర్యనారాయణ నియమించడంతో పీఏసీఎస్ ఛైర్మన్ పదవి పాలనలోకి వచ్చింది. పీఏసీఎస్ పరిపాలన ప్రస్తుతం ప్రత్యేక అధికారులతో కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్