కృష్ణాపురం పీఏసీఎస్ అధ్యక్షురాలిగా శిమ్మ మాధవి

కృష్ణాపురం పీఏసీఎస్ అధ్యక్షురాలిగా శిమ్మ మాధవిని ప్రభుత్వం ప్రకటించింది. ఆముదాలవలస నియోజకవర్గం పరిధిలోని కృష్ణాపురం, కొత్తకోట, కొల్లివలస, పొందూరు పీఎసీఎస్ లకు అధ్యక్షులను ప్రకటించారు. ఇందులో భాగంగా కృష్ణాపురానికి శిమ్మ మాధవి ఎంపికయ్యారు. టీడీపీలో చురుకైన కార్యకర్తగా గుర్తింపు పొందడంతో ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈమె పేరును ప్రతిపాదించారు. శుక్రవారం ఆమెను గ్రామస్తులు పార్టీ నాయకులు అభినందించారు.

సంబంధిత పోస్ట్