శ్రీకాకుళం: 'ఉద్యోగ సాధన' అవగాహన కార్యక్రమం

లక్ష్ముడుపేట గ్రామంలో నేడు ప్రభుత్వ పాఠశాలలో ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో "ఉద్యోగ సాధన" పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గొండు సునీల్ కుమార్ యువతతో మమేకమై, ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రాం వంటి ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ పథకాలను ఎలా వినియోగించుకోవాలో, యువత ఉద్యోగాలపై కాకుండా స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలనే సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్