జులై 19 ఒంగోలులో రాష్ట్ర స్థాయి సదస్సు

జూలై 19న ఒంగోలులో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా కుల నిర్మూలన పోరాట సమితి సహాయ కార్యదర్శి రాకోటి రాంబాబు తెలిపారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి చింతాడ గ్రామంలో సదరు శుక్రవారం కరపత్రాలు ఆవిష్కరించారు. హక్కుల సాధనకు, ప్రజల పక్షాన పోరాడుతూ అంటరానితనం లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరారు

సంబంధిత పోస్ట్