పీర్ సాహెబ్ పేటలో టీడీపీ 'సుపరిపాలనలో తొలిఅడుగు'

ఆముదాలవలస మండలం కలివరం పంచాయతీ పీర్ సాహెబ్ పేట గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం పర్యటించారు. 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడి కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే ఆముదాలవలస మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఇటీవలే నియమితులైన మజ్జి శ్రీరాములు నాయుడు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్