ఎచ్చెర్ల: ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వహించవద్దు.. ఎమ్మెల్యే

కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నామని, రైతులకు ఎటువంటి అలసత్వం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు తెలిపారు. సోమవారం ఎచ్చెర్ల మండలం పెద్ద కొంగరాం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన, కొన్న ధాన్యానికి 24 గంటల్లోనే రైతులకు డబ్బులు జమ అవుతాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్