ఎచ్చెర్ల: వివాహిత అనుమానాస్పద మృతి.. కేసు నమోదు

ఎచ్చెర్ల మండలం చిలకపాలెం దివ్యాంగుల కాలనీలో నివసిస్తున్న 27 ఏళ్ల కుమారి అనే వివాహిత గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భార్యాభర్తలు ఇనుప ముక్కలు, ప్లాస్టిక్ సామాన్లు ఏరుకొని విక్రయించి జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించగా, ఎచ్చెర్ల ఎస్ఐ లక్ష్మణ రావు వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్