జి. సిగడాం: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాల అండగా ఉంటుందని, మద్దతు ధర అందిస్తుందని ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు తెలిపారు. బుధవారం జి. సిగడాం మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన, రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్