కేశవరావుపేటలో ఘనంగా మెగా పేరెంట్ మీటింగ్

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఏ. లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లా భారతి, సర్పంచ్ పైడి భాస్కరరావు , ఎంపీటీసీ సూర జగదీష్, మాజీ సర్పంచ్ పొందూరు భీమారావు, ఉప సర్పంచ్ జి. అనురాధ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్