లావేరు మండలంలో వర్షంతో ఉపశమనం – రైతుల్లో ఆనందం

లావేరు మండలంలోని తాళ్లవలస, సుభద్రపురం, గురుగుబిల్లి, లావేరు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కబోతతో ఇబ్బందిపడ్డ ప్రజలకు ఉపశమనం లభించింది. వానతో మొక్కజొన్న, పత్తి, సరుగుడు, నీలగిరి పంటల సాగు చేస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్