రణస్థలం: రహదారుల అభివృద్ధికి కృషి చేయండి: ఎమ్మెల్యే

ఎచ్చెర్ల నియోజకవర్గంలో పలు గ్రామాలలో ఆర్ అండ్ బి రహదారులు నిర్మాణాలు పూర్తి కావలసి ఉందని దీనిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు తెలిపారు. మంగళవారం జిల్లా ఆర్ అండ్ బి ఈ ఈ తిరుపతిరావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరుకు తన వంతు కృషి చేస్తామన్నారు. చిత్తశుద్ధితో పనిచేస్తానని తిరుపతి రావుతిరుపతిరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్