సోంపేటలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం

సోంపేట మండలం పొత్రకొండ పంచాయతీలో గురువారం వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ పాల్గొని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్