మూడో రోజూ హోటళ్లు బంద్

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో టీ, టిఫిన్, భోజన, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల నిర్వాహకులు మూడో రోజు కూడా బంద్ పాటించారు. తమకు అందాల్సిన వాణిజ్య వంట గ్యాస్‌ను పక్కదారి పట్టిస్తున్న గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని, సక్రమంగా గ్యాస్ సరఫరా చేయాలని హోటల్ యజమానులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్