కంచిలి: అపరాల సాగు పట్ల రైతులు ప్రత్యేక దృష్టి సారించండి

ఖరీఫ్ సీజన్ ముగిసిన నేపథ్యంలో, రబీ పంటలపై రైతులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్ సూచించారు. బుధవారం కంచిలి మండలం కొల్లూరులోని స్థానిక సచివాలయంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పంటల మార్పిడి విధానాన్ని పాటించాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం అపరాల సాగుకు అవసరమైన విత్తనాలను పంపిణీ చేస్తోందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్