కవిటి: పాము కాటుతో చిన్నారి మృతి

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం శిలగాం పంచాయతీ పూడి వీధికి చెందిన గొనప వామనమూర్తి కుమార్తె సాన్వితద్రోణ (11) మంగళవారం రాత్రి నిద్రలో ఉండగా నాగుపాము తలపై కాటేయడంతో మృతి చెందింది. వెంటనే సోంపేట ఆసుపత్రికి తరలించినా చికిత్స ఫలించలేదు. ఆరో తరగతి చదువుతున్న ఈ చిన్నారి మృతి గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది.

సంబంధిత పోస్ట్