సోంపేట మండలంలో చిరుజల్లులు

సోంపేట మండలంలో ఆదివారం సాయంత్రం ఒక మోస్తారు చిరుజల్లులు కురుస్తున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో సాయంత్రం చిన్నపాటి వర్షం కురవడంతో వాతావరణం చల్లగా మారింది. ఇప్పటికే వరి విత్తనాలు వేశారు. అయితే విత్తనాలు వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సరైన వర్షం కురవక విత్తనాలు ఆలస్యంగా మొలకెత్తలేదు. వర్షం ఇంకాస్త ఎక్కువైతే ఉపయోగకరంగా ఉంటుందని రైతులు తెలిపారు.

సంబంధిత పోస్ట్