కవిటి: ఇచ్చాపురం నియోజకవర్గం.. కేంద్రమంత్రి

ఇచ్చాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం కేంద్ర మంత్రిగా అన్ని విధాలుగా కృషి చేస్తానని కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శుక్రవారం కవిటి మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన, వైసీపీ హయాంలో నియోజకవర్గం వెనుకబడిందని, ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్