కవిటి: పాఠశాలను సందర్శించిన తహశీల్దార్

కవిటి మండలం బొరివంక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం తహశీల్దార్ మురళీమోహన్ సందర్శించారు. రేపు (గురువారం) నిర్వహించనున్న మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాట్లను ఆయన ప్రిన్సిపల్ ఎస్. రామకృష్ణతో కలిసి పరిశీలించారు. తల్లిదండ్రులను గౌరవంగా ఆహ్వానించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్