పాలవలసలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని సోంపేట మండలం పాలవలస గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత క్షీరా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం, మాఘ శుద్ధ పౌర్ణమి నాడు, సత్యదేవుని వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి అనేక దంపతులు, భక్తులు పాల్గొన్నారు. చాంద్రమాన మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సాయంత్రం సమయంలో అత్యంత వైభవంగా జరిపించారు.

సంబంధిత పోస్ట్