సోంపేట: వాటర్ ట్యాంక్ చుట్టూ చెత్తాచెదారం

సోంపేట మండలం పలాసపురం గ్రామం పెద్ద వీధిలో గల వాటర్ ట్యాంకు చుట్టూ అపరిశుభ్రత నెలకొంది. చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా తయారైంది. ఈ ట్యాంకు నిర్మాణం చేపట్టి కూడా చాలా సంవత్సరాలు అయింది. వాటర్ ట్యాంక్ పై భాగంలో పెచ్చులు ఊడుతోంది. అధికారులు చొరవ చూసుకొని సమస్యను పరిష్కరించాలని పరిసర ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్