సోంపేట మండలం పాలవలస గ్రామంలో గురువారం జిల్లా పరిషత్ పాఠశాల లో మెగా పేరంట్ టీచర్ డే ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విధ్యార్థులకు, తల్లిదండ్రులకు పలుసూచనలు చేసారు.
తల్లిదండ్రులకు ఆటలపోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్, గ్రామపెద్దలు విధ్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.