శ్రీకాకుళం: ఆగస్టు 1న పవర్ కట్

జిల్లా వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ పథకంలో భాగంగా ఫీడర్ శాగ్రిగేషన్, బైఫర్కేషన్ సంబంధిత విద్యుత్ పనులు నిర్వహించనున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 8 మండలాల్లో కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నేపథ్యంలో ఆగస్టు 1న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరాలో తాత్కాలికంగా అంతరాయం కలుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్