నరసన్నపేటలో కమ్ముకున్న పొగ మంచు

నరసన్నపేటలో గురువారం ఉదయం దట్టమైన పొగమంచు అలుముకుంది. దీనివల్ల రహదారులపై ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక అవస్థలు పడుతున్నారు. రైతులు తమ పంటలకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్