జలుమూరు: కరవంజమోడల్ హైస్కూల్లో శతశాతం ఉత్తీర్ణత.. ప్రిన్సిపల్

జలుమూరు మండలం కరవంజ మోడల్ హైస్కూల్లో పదో తరగతి పరీక్షలలో శత శాతం ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ రఘుపాత్రుని శివకుమార్ తెలిపారు. గురువారం విడుదలైన ఫలితాలలో చిన్నాల ఝాన్సీ, మెరుగు యమునా 588 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు. 36 మంది విద్యార్థులు 550 మార్కులకు పైగా సాధించగా, మిగిలినవారు థర్డ్ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్