జలుమూరు మండలం శ్రీముఖలింగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40 సంవత్సరాల తర్వాత 1986-87 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. విద్యార్థులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆనాటి గురువులను ఘనంగా సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తామని విద్యార్థులు తెలిపారు.