జలుమూరు: పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభ్యం

జలుమూరు మండలం లింగాలవలస పాఠశాలలో బుధవారం హెచ్ఎం బి శ్రీను ఆధ్వర్యంలో పీర్ ఎడ్యుకేటర్స్ కార్యక్రమం జరిగింది. ఎం ఎల్ హెచ్ పి అమ్ములు మాట్లాడుతూ, పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. కౌమార దశలో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. పీర్ ఎడ్యుకేటర్స్‌గా ఎంపికైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్